హైదరాబాద్: 28°C
తెలంగాణ

పదో తరగతి టాపర్‌లకు నగదు ప్రోత్సహకాలు

PDPL: పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్ధులను ప్రోత్సహించేందుకు రామగిరి మండలం చందనాపూర్ సర్పంచ్ కొండ మంజుల శ్రీనివాస్ నగదు ప్రోత్సహకాలు అందజేశారు. ఆ గ్రామంలోని ZP హైస్కూల్ లోన విద్యనభ్యసించిన పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన టాపర్లకు సన్మానించారు. ఫస్ట్ ర్యాంకు సాధించిన హాసినికి రూ.3000, సెకండ్ ర్యాంక్ సాధించిన సుశాంత్‌ కు రూ.2000 నగదు బహుమతులను అందజేశారు.