NGKL: కల్వకుర్తి(M) తోటపల్లి నుంచి మాదారం ఎక్స్ రోడ్డు వరకు ఉన్న ఆరు కిలోమీటర్ల రహదారి భారీగా గుంతలు ఏర్పడి కంకర తేలింది. దీంతో ఈ రోడ్డుపై ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ఇతర వాహనదారులు ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయాలని స్థానిక ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు.
తెలంగాణ
కంకర తేలిన రోడ్డుతో.. వాహనదారుల ఇబ్బందులు..!


