NDL: బేతంచెర్ల పట్టణంలోని శేషారెడ్డి ఉన్నత పాఠశాలలో 1994- 95 బ్యాచ్ కు చెందిన ఇదృష్ గత 6 నెలల క్రితం పాలిష్ కట్టర్‌గా పనిచేస్తూ గుండె పోటుతో మృతి చెందాడు. మిత్రుని కుమార్తె వివాహం నిచ్చాయం కావడంతో వివాహానికి తోటి మిత్రులు కలిసి భరోసాగా రూ. 1.05 లక్షలు కుటుంబానికి ఆర్థిక సహాయం అందచేశారు. స్నేహితుని కుటుంబానికి అండగా ఉండడంతో పలువురు అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
గొప్ప మనసు చాటుకున్న ‘పది’ మిత్రులు


