హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కారు ప్రమాదంపై ఎమ్మెల్యే ఆరా

W.G: ఇరగవరం మండలం ఐతంపూడి వద్ద కారు కాలువలో పడిపోయిన ఘటనలో విద్యార్థులు గల్లంతయిన విషయం తెలిసిన తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పరిశీలించారు. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన విద్యార్థి గణేష్‌ను పరామర్శించి, ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.