కృష్ణా: గుడివాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు ఆదివారం ఎస్సై చంటిబాబు కౌన్సెలింగ్ నిర్వహించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడవద్దన్నారు. నేరాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
నేరాలకు దూరంగా ఉండాలి: ఎస్సై


