హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'అధికారులు ప్రోటోకాల్ పాటించలేదు'

AKP: వడ్డాది కేజీబీవీ పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అధికారులు ప్రోటోకాల్ పాటించలేదని స్థానిక ఎంపీటీసీ-1 అప్పారావు ఆదివారం ఆరోపించారు. టీడీపీ టౌన్ ఉపాధ్యక్షుడు ముత్యాల సూరిబాబుతో కలిసి మాట్లాడారు. ఇతర ఎంపీటీసీలు, అనధికార సభ్యులను ఆహ్వానించి తనను పిలవకపోవడం అవమానమన్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు.