SS: కొత్తచెరువులో టీడీపీ మండల కన్వీనర్, రాష్ట్ర వడ్డెర సంఘం కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీనివాసులు కుమార్తె వివాహం ఇటీవల జరిగింది. వివాహ సమయంలో అందుబాటులో లేకపోవడంతో హిందూపురం ఎంపీ పార్థసారథి శ్రీనివాసులు ఇంటికి వెళ్లి నూతన వధూవరులను కలిసి ఆశీర్వదించారు. వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
నూతన వధూవరులకు ఆశీర్వదించిన ఎంపీ పార్థసారథి


