హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గూడూరులో రాజగోపుర శిఖర ప్రతిష్ఠ

TPT: గూడూరు పట్టణంలోని శ్రీ ద్రౌపది ధర్మరాజు స్వామి ఆలయ నూతన రాజగోపుర శిఖర ప్రతిష్ఠ కార్యక్రమం ఆదివారం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే పి. సునీల్ కుమార్ పాల్గొన్నారు. వేద పండితులు పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.