E.G: గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా రాజమండ్రి వై జంక్షన్‌లోని ఆయన విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వర రెడ్డి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి పేద ప్రజలకు అండగా నిలిచిన మహనీయుడు లచ్చన్న అని కొనియాడారు. ఆయన జయంతి కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పేద ప్రజలకు అండగా నిలిచిన మహనీయుడు లచ్చన్న


