కృష్ణా: పెనమలూరు మండలం యనమలకుదురులో స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఏపీ గౌడ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి పాల్గొని లచ్చన్న విగ్రహానికి నివాళులర్పించారు. సామాజిక న్యాయం, బడుగు వర్గాల హక్కుల కోసం లచ్చన్న చేసిన సేవలను స్మరించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా గౌతు లచ్చన్న జయంతి వేడుకలు


