గొలుగొండ మండలంలో ఈ నెల 17 నుంచి 20 వరకు ఆధార్ ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో శ్రీనివాస్ తెలిపారు. 17, 18న గుండుపాల, ఏఎల్.పురం-1లో, 19, 20న లింగంపేట, చోద్యంలో శిబిరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆధార్ మార్పులు, చేర్పులు, బయోమెట్రిక్, ఫోన్ నంబర్ మార్పు సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రేపటి నుంచి ప్రత్యేక ఆధార్ శిబిరాలు.!


