SRCL: ఇల్లంతకుంట మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో పేద కుటుంబం మాసం నర్సవ్వ - అగయ్య, పుత్రిక సాన్విక - రాజశేఖర్ వివాహనికి రూ.10వేల టేక్ మంచాలను బెటర్ ఫౌండషన్ ద్వారా బెటర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బెంద్రం తిరుపతిరెడ్డి సహాయం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. ఇల్లంతకుంట మండలంలోని పేద కుటుంబంలా కుమార్తెల వివాహలకి ఎల్లపుడు కళ్యాణ కానుకలు, సహాయాలు అందిస్తూనే ఉంటామన్నారు.
తెలంగాణ
పేద కుటుంబానికి బెటర్ ఫౌండషన్ సాయం


