కడపలో సర్దార్ గౌతు లచ్చన్న 117వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఆర్వో కె. మల్లికార్జునుడు మాట్లాడుతూ..వెనకబడిన వర్గాల అభ్యున్నతికి లచ్చన్న చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, సంఘ సంస్కర్తగా ఆయన చేసిన పోరాటాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్
జాతికి స్ఫూర్తి సర్దార్ గౌతు లచ్చన్న: డీఆర్వో


