హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తులు

KDP: చెన్నూరు మండలంలోని జడ్పీ, ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలకు దరఖాస్తులు కోరుతున్నట్లు ఎంఈఓ -1 సునీత తెలిపారు. బాలుర ఉన్నత పాఠశాలలో SA (ఫిజిక్స్, తెలుగు, సోషల్), కొండపేటలో SA (ఫిజిక్స్), చిన్నమాచుపల్లిలో SA (బయోలజీ) SGT పోస్టులున్నాయి. అర్హులు ఈ నెల 16 నుంచి 21లోపు దరఖాస్తు చేయాలన్నారు.