హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలి'

SKLM: ఆగస్టు 17 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్‌‌తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలందరూ హాజరుకావాలని ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావు పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీ ఒక రాజ్యాంగ బద్ధమైన వేదిక అని గుర్తుచేశారు. రాజకీయాలకు అతీతంగా హాజరై, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వైసీపీ నేతలకు సూచించారు.