NRPT: యువత, విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని BRPC రాజ్‌కుమార్ రెడ్డి సూచించారు. మత్తు పదార్థాలకు బానిసైతే భవిష్యత్తు దెబ్బతింటుందని హెచ్చరించారు. ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు వాటికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ‘‘మత్తు పదార్థాలు వద్దు–భవిష్యత్తుకు ముద్దు’’ నినాదాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. జిల్లాలో స్థానికులతో కలిసి మొక్కలు నాటి పోస్టర్‌ను విడుదల చేశారు.
తెలంగాణ
‘‘మత్తు వద్దు–భవిష్యత్తుకు ముద్దు’’


