PDPL: పేదలకు నాణ్యమైన సన్నబియ్యం అందించడంతో పాటు అర్హులైన ప్రతి కుటంబానికి రేషన్ కార్డు ఇచ్చేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ విప్ విజయరమణారావు అన్నారు. జిల్లా కలెక్టరేట్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ.. CM రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభమైందని తెలిపారు.
తెలంగాణ
'అర్హులందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు'


