KDP: ప్రజా సేవల నాణ్యతకు ప్రజల అభిప్రాయమే కొలమానమని కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి తెలిపారు. పీజీఆర్ఎస్ సేవలు పొందిన వెంటనే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అభిప్రాయాలను నమోదు చేయాలని కోరారు. ఫిర్యాదుల స్థితిగతులను 1100 టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
సేవల నాణ్యతకు అభిప్రాయాలే కొలమానమనం: కలెక్టర్


