హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కార్మికుల సమస్యలు పరిష్కరించాలి'

SKLM: విద్యుత్ శాఖ కాంట్రాక్ట్ కార్మికులకు డైరెక్ట్ పేమెంట్ విధానం అమలు చేయడంతో పాటు దీర్ఘకాలంగా సేవలందిస్తున్న వారిని విద్యుత్ సంస్థలో విలీనం చేయాలని కోరుతూ యూనియన్ ప్రతినిధులు ఎమ్మెల్యే రవికుమార్‌‌కు వినతిపత్రం అందజేశారు. కార్మికులకు ఉద్యోగ భద్రత, ప్రమాద బీమా కల్పించాలని కోరారు. సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.