హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుర్తుతెలియని మృతదేహం లభ్యం

కర్నూలు రైల్వేస్టేషన్ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న ఆర్చి గేటు కింద ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి వయసు 50-55 ఏళ్లు ఉంటుంది. ఎరుపు చొక్కా, నలుపు ప్యాంటు ధరించి ఉన్నాడు. వివరాలు తెలిసిన వారు 9121101060కు కాల్ చేయాలని టూ టౌన్ సీఐ శ్రీధర్ కోరారు.