PLD: సత్తెనపల్లి సుగాలి కాలనీలో స్థల వివాదం కారణంగా ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. ఇరువర్గాలు కర్రలతో పరస్పరం దాడులకు పాల్పడటంతో చిన్న బాలాజీ నాయక్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన మరో ముగ్గురు సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
కర్రలతో ఇరు వర్గాలు దాడి.. ఒకరి మృతి!


