PPM: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఇచ్చే అర్జీల వివరాలను 'మీ కోసం' వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర తెలిపారు. సమర్పించిన అర్జీల తాజా స్థితిని తెలుసుకోవడానికి ప్రజలు 1100 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి వివరాలు పొందవచ్చని పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సోమవారం ప్రజల నుంచి సమస్యలపై అర్జీలను స్వీకరించడం జరుగుతుందని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
రేపు 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక'


