హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భక్తిశ్రద్ధలతో అమ్మవారికి గంజి అభిషేకం

CTR: పుంగనూరు నక్కబండలో కొలువైన ఓం శక్తి అమ్మవారికి ఆదివారం భక్తిశ్రద్ధలతో గంజి సమర్పించారు. మహిళలు నిష్ట నియమాలతో మట్టి కుండలో గంజిని తయారు చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ‘ఓం శక్తి పరాశక్తి’ అంటూ ప్రార్థిస్తూ ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి గంజితో అభిషేకం చేశారు.