W.G: జిల్లా నర్సాపురం మండలం బైన పాలెం గ్రామంలో వేంచేసియున్న శ్రీశ్రీశ్రీ గంగాలమ్మ అమ్మవారికి ఆదివారం సందర్భముగా కమిటీ వారి ఆధ్వర్యంలో భక్తులుచే ప్రత్యేక పూజలు జరిగినవి. అలంకరణ అనంతరం భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. కమిటీ వారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు.
ఆంధ్రప్రదేశ్
గంగాలమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు


