హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'మద్యం రేట్లు తగ్గించకపోతే ఆందోళన చేస్తాం'

VZM: వేపాడ మండలంలో ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు మద్యం అమ్మకాలు జరుపుతున్నారని, పెంచిన మద్యం రేట్లు తగ్గించకపోతే ఆందోళన చేస్తామని వీలుపర్తి పాల సంఘం అధ్యక్షులు, సీనియర్ టిడిపి నాయకులు గోకాడ అచ్చం నాయుడు హెచ్చరించారు. ఆదివారం వేపాడలోని ఓ మద్యం షాప్ ఎదుట నిరసన తెలిపారు. మద్యం వ్యాపారులు సిండికేట్‌గా మారి ఇష్టానుసారంగా రేట్లు పెంచుతున్నారని మండిపడ్డారు.