హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కనీస పెన్షన్ రూ.9 వేలు చేయాలి'

VZM: ఈపీఎస్‌-95 పెన్షనర్లకు కనీస పెన్షన్ రూ.9 వేలు, డీఏతో కలిపి చెల్లించాలని పి.శంకర్రావు, వి.శేషగిరి డిమాండ్ చేశారు. ఈనెల 19న ఉదయం 10 గంటలకు బొబ్బిలి ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే డిసెంబర్ 17న చలో ఢిల్లీ చేపడతామని వెల్లడించారు