కోనసీమ: ఆలమూరు మండలం నర్సిపూడి చెరువు వద్ద నివసిస్తున్న 30 పేద కుటుంబాలకు అధికారులు నోటీసులు ఇవ్వడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో ప్రభుత్వం పట్టాలు ఇచ్చి విద్యుత్, తాగునీరు, రోడ్లు వంటి వసతులు కల్పించిందని బాధితులు తెలిపారు. నోటీసులతో మనస్తాపానికి గురై ఇప్పటికే ఇద్దరు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయపరంగా అండగా ఉంటానని ఆనంద్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నర్సిపూడిలో పేద కుటుంబాలకు నోటీసులు


