హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు ప్రభుత్వ కార్యాలయాల్లో పీజీఆర్‌ఎస్

VSP: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) రేపు ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించనున్నారు. విశాఖ కలెక్టరేట్, పోలీస్ కమిషనరేట్, జీవీఎంసీ కార్యాలయాల్లో అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం పొందేందుకు ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.