హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేటీఆర్‌కు బండి సంజయ్ కౌంటర్

KNR:కేటీఆర్ విమర్శలకు కేంద్రమంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రంలో నాణ్యమైన విద్యాసంస్థలు ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. ఉపాధ్యాయ నియామకాలు, వర్సిటీల్లో ఖాళీల భర్తీని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. విద్యావ్యవస్థ దుస్థితిపై కేసీఆర్ మనుమడు, మనుమరాలే స్పష్టం చేశారని పేర్కొన్నారు.