కృష్ణా: ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ ఆరోగ్యం కోసం ఆదివారం జనసేన నాయకులు మోపిదేవి దేవస్థానంలో పూజలు చేశారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ వెళ్తున్న హరిప్రసాద్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. నాయకులు సింహాద్రి పవన్, పూషడపు రత్నగోపాల్, ఎంపీటీసీ బొప్పన భాను, కోసూరు శివాజీ, చిలక శ్రీను, సుబ్బారావు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్సీ ఆరోగ్యం కోసం ప్రత్యేక పూజలు


