KDP: రాయచోటి పట్టణంలోని చౌడేశ్వరీ దేవి కాలనీలో ఉన్న శ్రీ చౌడేశ్వరీ దేవి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారికి పుష్పాలతో అలంకరించి, పాలతో అభిషేకం,108 బిందెల పసుపు నీటితో అభిషేకం వంటి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాల మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
చౌడేశ్వరీ దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు


