మార్కాపురం కలెక్టరేట్‌లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీస్ ఒంగోలు వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన ఆర్వో వాటర్ ప్లాంట్‌ను జిల్లా కలెక్టర్ విజయ సునీత ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. కలెక్టరేట్‌లో తాగునీటి సౌకర్యార్థం యూనియన్ బ్యాంక్ రీజనల్ అధికారులు ఈ ఆర్వో ప్లాంట్‌ను ఏర్పాటుకు ముందుకు రావడం ఎంతో సంతోషదాయకమన్నారు.
ఆంధ్రప్రదేశ్
కలెక్టరేట్‌లో RO వాటర్ ప్లాంట్ ప్రారంభం


