ATP: గుత్తి మండలంలోని శ్రీ సాయి డిగ్రీ కళాశాలలో ఆదివారం YSES ఆధ్వర్యంలో కంప్యూటర్ డిప్లమాలో వివిధ కోర్సులు అభ్యసించిన విద్యార్థులకు జరిగిన సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. బ్రాంచ్ డైరెక్టర్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. ఈ పరీక్షల ద్వారా విద్యార్థుల అభ్యాసన సామర్ధ్యాన్ని అంచనా వేస్తామన్నారు. పరీక్షల్లో ఉత్తీర్ణతలైన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రశాంతంగా ముగిసిన డిప్లమా కంప్యూటర్ సెమిస్టర్ పరీక్షలు


