హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న ఎమ్మెల్యే

ATP: బ్రహ్మసముద్రం మండలం, యనకల్లు గ్రామంలో జరుగుతున్న గణపతి, ఆంజనేయస్వామి, మారెమ్మ దేవతల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అమిలినేని, పెరవలి పారా విశ్వనాథ్లకు గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకుని ద్వజస్తంభం, కళషాలకు ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు తీర్చుకున్నారు.