హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మలికిపురంలో టీడీపీ ఇంటింటా ప్రచారం

కోనసీమ: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ టీడీపీ నేతలు మలికిపురంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు, నియోజకవర్గ ఇన్‌చార్జ్ గొల్లపల్లి అమూల్య పలు ఇళ్లను సందర్శించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.