వికారాబాద్ జిల్లాలోని బంట్వారంలో విధి కుక్కల సంచారం రోజురోజుకు పెరుగుతుండడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. గతంలో చిన్నారులు పశువులపై కుక్కలు దాడి చేసిన ఘటన చోటుచేసుకున్నాయని స్థానికులు తెలిపారు. ముఖ్యంగా రాత్రిపూట రోడ్లపై గుంపులు గుంపులు తిరుగుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
తెలంగాణ
బంట్వారంలో పెరిగిన వీధి కుక్కల బెడద


