NLG: ఉద్దీపన ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నకిరేకల్‌లో ఏర్పాటు చేసారు. ఈ ఉచిత పోటీ పరీక్షల శిక్షణా శిబిరాన్ని నకిరేకల్ MLA, ఉద్దీపన ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఛైర్మన్ వేముల వీరేశం ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. ఉద్దీపన ఎడ్యుకేషనల్ ఫౌండేషన్‌ను 2015లో ప్రారంభించామని తెలిపారు. అప్పటి నుంచి విద్యార్థులకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.
తెలంగాణ
ఉచిత శిక్షణా శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే


