NZB: నగరంలోని గోకుల్ గో సేవా సమితి కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం ఆదివారం నిర్వహించారు. రేపు జరగనున్న నాగుల పంచమి పండగను పురస్కరించుకొని నగరంతో పాటు వివిధ గ్రామీణ ప్రాంతాల్లో 100 సెంటర్ల ద్వారా ఉచితంగా ఆవుపాల పంపిణీ చేస్తామని నిర్వాహకులు తెలిపారు. గత ఐదు సంవత్సరాలుగా ఈ ఉచిత పాల పంపిణీ కార్యక్రమం చేస్తున్నామని వారన్నారు.
తెలంగాణ
రేపు 100 సెంటర్లలో ఉచిత ఆవుపాల పంపిణీ


