NTR: విష ప్రచారం మానకుంటే వైకాపాని ప్రకాశం బ్యారేజీలో పడేస్తామని ఉపాధ్యాయులు హెచ్చరించారు. మెగా డీఎస్సీ -2025 విజేతల ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం విజయవాడలో ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. కష్టపడి ఉద్యోగం సాధిస్తే తమను అవమానపరుస్తున్నారంటూ టీచర్లు రోడ్డెక్కారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి అంబేద్కర్ స్మృతి వనం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
మెగా డీఎస్సీపై భారీ ఆత్మగౌరవ ర్యాలీ


