హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఆరు నెలలు గోదావరిలోనే ఉమమహేశ్వరుడు

NZB: గోదావరి వరద ఉద్ధృతితో ఉమ్మేడ ఉమామహేశ్వర ఆలయం జలసమయమైంది. గోదావరికి ఇన్ ఫ్లో పెరుగుదలతో శివలింగం రానున్న ఆరు నెలల పాటు నీటిలోనే ఉండనుంది. ఫిబ్రవరిలో నీరు తగ్గిన తరువాత మహాశివరాత్రికి అట్టహాసంగా ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఆలయంలో పూజారులు ఆదివారం ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.