KKD: ఉప్పాడ తీర రక్షణకు రూ.323 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి చర్యలు చేపట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు మత్స్యకారులు కృతజ్ఞతలు తెలిపారు. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సముద్రంలోకి వెళ్లి పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, మత్స్యకారులు, జనసైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉప్పాడ తీరంలో పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం


