WNP: కొత్తకోట మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న జనంపల్లి సుశీలమ్మ జిల్లా ఉత్తమ పారిశుద్ధ్య కార్మికురాలిగా ఎంపికై కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ కొత్తకోట పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆమెను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
జిల్లా ఉత్తమ పారిశుద్ధ్య కార్మికురాలికి సన్మానం


