హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దివ్యాంగులకు కూరగాయలు పంపిణీ చేసిన కమిషనర్

TPT: మున్సిపల్ కమిషనర్ చేతుల మీదుగా దివ్యాంగులకు కూరగాయలు, గుడ్లు పంపిణీ చేశారు. గూడూరు విశ్రాంత ఉద్యోగుల భవనము నందు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో దివ్యాంగ సోదరులకు ముఖ్య అతిథిగా పాల్గొన్న గూడూరు మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున రావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. కమిషనర్ మాట్లాడుతూ.. దివ్యాంగ సోదరులకు కూరగాయల పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు.