W.G: పోడూరు మండలంలో తాత్కాలిక పద్ధతిన, ఖాళీగా ఉన్న రెండు అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాశాఖాధికారి జి. విజయకుమార్ తెలియజేశారు. జిన్నూరు హైస్కూల్లో SA (జీవశాస్త్రము) ఒకటి, మట్టపర్రు హైస్కూల్లో SA సోషల్ ఒకటి, మొత్తం రెండు ఖాళీలు ఉన్నాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టుల ఖాళీలు ఎన్నంటే..!


