హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోతరాజు విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే

NGKL: అచ్చంపేట పట్టణంలోని పోచమ్మ తల్లి ఆలయం వద్ద పోతరాజు విగ్రహాన్ని ఆదివారం ఘనంగా ప్రతిష్టించారు. ఈ ప్రతిష్టాపన వేడుకలకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వాహకులు MLAను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ శ్రీనివాస్, కౌన్సిలర్ సుంకరి బాల్‌రాజు పాల్గొన్నారు.