AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ శాంతినగర్‌కి చెందిన నాళం రమేష్ కుమార్, కళావతి దంపతులు తమ కుమార్తె లక్ష్మీ నవ్య సాయిని పూసర్ల చిన్నయ శెట్టి, కనకమహాలక్ష్మి దేవి కుమారుడు శ్రీహర్షకి ఇచ్చి పెళ్లి చేశారు. ఆషాడం పూర్తి కావడంతో ఆదివారం ఇంటికి వచ్చిన అల్లుడికి ఘన స్వాగతం పలికారు. 100 రకాల వంటలతో అల్లుడికి తినిపించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అల్లుడికి అదిరిపోయే ట్రీట్


