EG: ఉండ్రాజవరంలో మాజీ ప్రధాని వాజ్‌పేయి 8వ వర్ధంతి కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కిసాన్ మోర్చా జిల్లా సంయుక్త కార్యదర్శి అక్కిన గోపాలకృష్ణ మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో వాజ్‌పేయి చేసిన చారిత్రాత్మక ప్రసంగాలు నేటికీ ప్రతి భారతీయుడి గుండెల్లో ప్రతిధ్వనిస్తున్నాయన్నారు. దేశ అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వాజ్‌పేయి సేవలు చిరస్మరణీయం


