హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్..!

MDK: రోడ్లపై మాట్లాడటం కాదని, దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నేత హరీష్ రావు సవాల్ విసిరారు. ఏడాదికి 20 రోజులు కూడా సభ నడపడం లేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 100 రోజులు నడుపుతామన్న హామీ ఏమైందని నిలదీశారు. ఉమ్మడి మెదక్ జిల్లా సమస్యలను ప్రభుత్వం విస్మరించిందన్నారు.