NDL: డోన్ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఈ రోజు ఆదివారం వీక్లీ కౌన్సెలింగ్‌లో భాగంగా పట్టణంలో ఉన్న రౌడీ షీటర్లు అందరికి సీఐ ఇంతియాజ్ భాష కౌన్సెలింగ్ నిర్వహించారు. రౌడీషీటర్లు అందరూ సత్ప్రవర్తనతో జీవనం కొనసాగించాలన్నారు. రౌడీ షీటర్లు నేరాలలో పాల్గొనడం, శాంతి భద్రతలకు విఘాతం చేస్తే చట్ట పరమైన చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయని, రౌడీ షీటర్లందరూ ప్రతి వారం తప్పకుండా హాజరు కావాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన సీఐ


