హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వారికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలి

AKP: పాయకరావుపేట బస్టాండ్ వెనుక అరటికాయల మార్కెట్ ఆవరణలో పునాదులు నిర్మించుకున్న వారికి ఇల్లు కట్టించి ఇవ్వాలని సీపీఐ మండల కార్యదర్శి వెలుగుల అర్జునరావు డిమాండ్ చేశారు. ఆదివారం ఆ ప్రాంతాన్ని సందర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గతంలో 17 మందికి ఇళ్లు స్థలాలు ఇవ్వగా ఇద్దరు మాత్రమే ఇల్లు నిర్మించుకున్నట్లు తెలిపారు.